ఆవును ఢీకొన్న లారీ.. తీవ్ర రక్తస్రావం

ఆవును ఢీకొన్న లారీ.. తీవ్ర రక్తస్రావం

తిరుపతి: శ్రీకాళహస్తి హైవే 61 బొక్క పాలెం దగ్గర శ్రీకాళహస్తి వైపు నుంచి తిరుపతి వైపు వెళ్లే లారీ బుధవారం ఓ ఆవును ఢీకుని వెళ్లిపోయింది. ఆవుకు ఎక్కువ గాయాల అవడంతో ఆవు పైకి లేవలేని స్థితికి వెళ్లింది. కొమ్ముల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతోంది. లారీ డ్రైవర్ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. స్థానికులు ఆవుకు చికిత్సను అందించారు.