కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మన్యం జిల్లా కలెక్టర్

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మన్యం జిల్లా కలెక్టర్

PPM: కలెక్టర్లు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసారు. సచివాలయంలో ఐదవ బ్లాక్‌లో సీఎం అధ్యక్షతన రెండురోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. తొలి రోజు వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రగతి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలుపై సమీక్షించారు.