మదనపల్లెలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

తిరుపతి: మదనపల్లెలో కాంగ్రెస్ నియోజకవర్గ రెడ్డిసాహెబ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు రెడ్డి సాహెబ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి స్థానికులకు పంచి పెట్టారు. అనంతరం రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ 2029లో ప్రధాని అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.