మున్సిపాలిటీ విభాగం అధ్యక్షురాలిగా షకీలా

మున్సిపాలిటీ విభాగం అధ్యక్షురాలిగా షకీలా

నెల్లూరు జిల్లా వైసీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడుగా ఉన్న బుచ్చికు చెందిన ఇప్పగుంట విజయభాస్కర్ రెడ్డి ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఆయన స్థానంలో బుచ్చి మున్సిపాలిటీలోని ఏడవ వార్డు కౌన్సిలర్ షకీలా బేగంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంపై కృషి చేస్తానన్నారు.