మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను గురువారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.