పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

పనులను పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

MHBD: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 6, 9వ వార్డులలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. చైర‌పర్సన్ మాట్లాడుతూ... మరిపెడ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మరిపెడ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.