ఖనిజాలను వెలికి తీయడం కోసం సింగరేణి ఒప్పందం
HYD: సింగరేణి వ్యాప్తంగా ఉన్న బొగ్గు మైనింగ్ వ్యర్థాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇతర కీలక ఖనిజాలను అన్వేషించి వెలికితీయేందుకు సింగరేణి కాలరీస్, సీఎస్ఐఆర్, ఐఎంఎంటీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. షేల్, మట్టి, సాండ్ స్టోన్, గ్రానైట్ రాళ్లు, యాష్, బాటమ్ యాష్‌లలో నిక్షిప్త ఖనిజాలను గుర్తించి ప్రాసెస్ చేసే ఈ ప్రాజెక్ట్ పై HYD ఆఫీసులో MD బలరాం తెలిపారు.