VIDEO: 'నవీన్ రాజ్‌తో ప్రాణహాని ఉంది'
WGL: కాంగ్రెస్ నేత గోపాల్ నవీన్ రాజ్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత నవీన్ రాజ్, ఆయన అనుచరులదేని సెలూన్ షాప్ నిర్వాహకుడు రవీందర్ వాపోయాడు. నగరంలోని త్రిశక్తి పీఠం వద్దగల తన షాపు ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నవీన్ రాజ్ కుమారులపై రవీందర్ ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుంటానన్ని తెలిపాడు.