VIDEO: 'అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలి'

VIDEO: 'అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలి'

NRML: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ అగ్నిమాపక అధికారులు, సిబ్బంది కోరారు. బుధవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పలు దుకాణ దారులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి దుకాణంలో డ్రై కెమికల్ పౌడర్ తప్పనిసరిగా ఉంచుకోవాలని, దాని ద్వారా అగ్ని ప్రమాదాల నుండి తప్పించుకోవడం జరుగుతుందని సూచించారు.