డాడీ రోడ్ పేరిట క్యూఆర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
E.G: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇవాళ డాడీస్ రోడ్డు పేరుతో ఒక వినూత్న క్యూఆర్ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. ఈ స్టిక్కర్ ప్రమాద సమయాల్లోవాహనదారులకు, వారి వాహనాలకు రక్షణ కవచంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రాల భద్రత, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, ట్రోలింగ్ హెచ్చరిక చేయబడ్డాయని పేర్కొన్నారు.