రేపు TUలో మెగా రక్త దాన శిబిరం

రేపు TUలో మెగా రక్త దాన శిబిరం

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రధాన ప్రాంగణంలో ఈ నెల 17న రక్తదాన్ అమృత్ మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ఆచార్య రవీందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, భారత ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.