ఏసీబీ కార్యాలయం తనిఖీ చేసిన సీపీ
HNK: వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం కాజీపేట ఏసీపీ కార్యాలయాన్ని CP సన్ ప్రీత్ సింగ్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ పెండింగ్ ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు.