VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సిన్

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో HPV వ్యాక్సిన్

BPT: కొరిశపాడు ప్రభుత్వ వైద్యశాల నందు HPV వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ అక్షిత ఇవాళ తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆమె చెప్పారు. బాలికలలో సర్వేకల్ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. బయట మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్ ధర 8వేల వరకు ఉన్నట్లు ఆమె తెలియజేశారు.