మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నిజాంపేట్‌లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
★ తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల గంజాయి పట్టివేత
★ ఝరాసంగంలోని ఓ ఇంట్లో గ్యాస్ పైప్ లీక్.. తప్పిన ప్రమాదం
★ గజ్వేల్ మైనారిటీ గురుకుల కళాశాలలో నేటి నుంచి 24వ తేదీ వరకు లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం