తాడిపత్రిలో భారీ పోలీసు బందోబస్తు

తాడిపత్రిలో భారీ పోలీసు బందోబస్తు

ATP: తాడిపత్రిలో అనంతపురం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ మధ్య రాజకీయ వైరం నేపథ్యంలో ఈ బందోబస్తును నిర్వహించారు. పట్టణమంతా పోలీసులు, స్పెషల్ ఫోర్స్ కవాతు నిర్వహించి, ప్రజలకు భద్రత కల్పించారు.