‘MI చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తాం’

‘MI చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తాం’

'ముంబై ఇండియన్స్‌కు ఆరోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించడమే నా అంతిమ లక్ష్యం' అని కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ముంబై టీమ్ లెగసీని కాపాడుతూ, ఒకప్పుడు తాను కొత్త కుర్రాడిగా వచ్చినప్పటి కష్టాన్ని, పట్టుదలను జట్టులో నింపడమే తన లక్ష్యమని చెప్పాడు. అత్యుత్తమ క్రికెట్‌తో MI చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖిస్తామని, హార్డ్ వర్క్ కల్చర్‌తో బరిలోకి దిగుతామని చెప్పాడు.