VIDEO: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

VIDEO: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

NLR: వింజమూరులోని అన్ని పాఠశాలల బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఇటీవల జరుగుతున్న బస్సు ప్రమాదాలపై అప్రమత్తమైన రవాణా శాఖ అధికారులు పాఠశాలల బస్సులను పరిశీలించారు. వెహికల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ.. ప్రతి వాహనాన్ని పరిశీలించి సేఫ్టీ పరికరాలు, సీట్ల పరిమితి, ఎమర్జెన్సీ డోర్స్‌లను పరిశీలించినట్లు తెలిపారు.