'పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి'
KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇవాళ పెద్దకడబూరులో మండల అధ్యక్షురాలు మేరమ్మ అధ్యక్షతన "పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026" నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కోరారు.