గుంతకల్లు వార్డులో పర్యటించిన టీడీపీ యువనేత

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 20వ వార్డులో వార్డు కౌన్సిలర్, టీడీపీ యువనేత పవన్ కుమార్ గౌడ్ శనివారం పర్యటించారు. వార్డులోని సమస్యలపై ఆరా తీశారు. గత కొన్ని రోజులుగా వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు.