'పీఎం సూర్య ఘర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్'

'పీఎం సూర్య ఘర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్'

ADB: పీఎం సూర్య ఘర్ పథకం కింద, గృహాలకు వారి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం ఆవరణలో పీఎం సూర్య ఘర్ అవగాహన రథాన్ని జెండా ఊపి ప్రారంభించి, సంబంధిత పోస్టర్‌ను కలెక్టర్ రాజర్షిషా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రమేష్, విష్ణువర్ధన్, శ్రీనివాస్ ఉన్నారు.