బ్రిడ్జ్‌ను పరిశీలించిన మంత్రి
KMM: నగరంలోని చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జ్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఇవాళ పరిశీలించారు. బ్రిడ్జ్‌ల ప్రస్తుత పరిస్థితి, మరమ్మత్తుల అవసరం, ట్రాఫిక్ సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. బ్రిడ్జ్ మధ్యభాగంలో రబ్బరు స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రిడ్జ్‌పై ఉన్న గుంతలు, పగుళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.