VIDEO: 'తల్లికి వందనం' పథకాన్ని అందించాలని సీఎంకు లేఖ

VIDEO: 'తల్లికి వందనం' పథకాన్ని అందించాలని సీఎంకు లేఖ

KKD: సామర్లకోటలో అర్హులైన పేదలకు 'తల్లికి వందనం' పథకాన్ని అందించాలని కోరుతూ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విద్యుత్ శాఖ తప్పుడు ఆధార్ సీడింగ్ కారణంగా పలువురు పేదలకు పథకం అందడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.