నా వల్లే ప్రగతికి పతకాలు వచ్చాయి: వేణు స్వామి

నా వల్లే ప్రగతికి పతకాలు వచ్చాయి: వేణు స్వామి

సెలబ్రిటీల జాతకాలతో పాపులర్ అయిన వేణు స్వామి ఇకపై వారి జాతకాలు చెప్పనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ట్విస్ట్ ఇచ్చారు. నటి ప్రగతి ఇటీవల వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించిన నాలుగు పతకాలపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. రెజ్లింగ్‌లో గెలవాలని ప్రగతి తనతో ప్రత్యేక పూజలు చేయించుకుందని, ఆ పూజ వల్లే ఆమె మెడల్స్ సాధించిందని అన్నారు.