VIDEO: నర్సీపట్నంలో ఘనంగా హోలీ వేడుకలు

VIDEO: నర్సీపట్నంలో ఘనంగా హోలీ వేడుకలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో మంగళవారం చిన్నారులు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ ఇంటింటికి తిరిగి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఒక్కచోట చేరి హర్షాతిరేకాలతో హోలీని సందడిగా జరుపుకున్నారు. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది.