నేడు ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

నేడు ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

KKD: గొల్లప్రోలు మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో స్వప్న తెలిపారు. ఎంపీపీ అరిగెల అచ్చియమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో శాఖలవారీగా అభివృద్ధిపనులపై సమీక్ష జరుగుతుందన్నారు. అనంతరం కార్యాచరణ కమిటీల సమావేశాలు కొనసాగుతాయన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.