తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన

తిరుపతిలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన

TPT: తిరుపతి పట్టణంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఆయన నివాసం నుంచి ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పెంచిన ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీలో ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష పాల్గొన్నారు.