సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు

NRML: గురువారం నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు సీఐడీ రావు పలువురు బాధితులకు డీసీసీ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవడానికి వెంటనే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కింద చెక్కులను అందజేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కొనియాడారు.