భూమి దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ

భూమి దినోత్సవం సందర్భంగా సైకిల్ ర్యాలీ

NRML: అంతర్జాతీయ భూమి దినోత్సవం సందర్భంగా జీహెచ్‌ఎస్ కస్బా పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఈద్‌గావ్ చౌరస్తా నుంచి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు సాగింది. జిల్లా విద్యాశాఖ అధికారి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.