డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు: ఎస్పీ
NGKL: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్ కఠిన చర్యలు చేపట్టారు. యువత మత్తుకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని, డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే డైల్ 100కు తెలపాలని సూచించారు.