సైక్లింగ్ పెట్రోలింగ్.. ప్రజల్లో అవగాహన..!

సైక్లింగ్ పెట్రోలింగ్.. ప్రజల్లో అవగాహన..!

MDCL: చర్లపల్లి పోలీసులు ఈసీ నగర్ సహా పలు ప్రాంతాల్లో విస్తృతంగా సైక్లింగ్ పెట్రోల్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల్లో సైబర్ నేరాలు, డ్రగ్స్ తదితర అంశాల గూర్చి అవగాహన కల్పించినట్లుగా పేర్కొన్నారు. సైబర్ నేరాలకు గురైనట్లుగా తెలిస్తే 1930 నెంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయచ్చన్నారు.