29వ రోజుకు చేరుకున్న అన్న ప్రసాద వితరణ
BHNG: చౌటుప్పల్‌లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్న సంతర్పణ కార్యక్రమములో బాగంగా అయ్యప్ప స్వామి మలాదరులకు అన్నదానం కార్యక్రమం సోమవారానికి 29వ రోజుకు చేరుకుంది. ముత్యాల పుష్ప భూపాల్ రెడ్డి దంపతులు అన్న వితరణ చేశారు. వీరికి అయ్యప్ప స్వాములు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.