సబ్ స్టేషన్ నిర్మాణానికి పూజ చేసిన ఎమ్మెల్యే

సబ్ స్టేషన్ నిర్మాణానికి పూజ చేసిన ఎమ్మెల్యే

NRML: కడెం మండలం గంగాపూర్ (దత్తోజీపేట) గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు ఖానాపూర్ MLA బొజ్జు గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అడుగడుగున ఖానాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.