చిత్రకళాకారుడు రామకోటి కి సత్యసాయి వారి సత్కారం

చిత్రకళాకారుడు రామకోటి కి సత్యసాయి వారి సత్కారం

SDPT: గజ్వేల్ పట్టణంలోని శ్రీ రామకోటి భక్తి సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు సోమవారం సత్యసాయి మందిరంలో నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సత్య సాయి శతజయంతి సందర్భంగా రామకోటి రామరాజు కర్బూజాకాయ పై సత్య సాయి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించడంపై అభినందిస్తూ కండువా కప్పి సత్కరించారు. ఇందులో అర్చకులు శంకర్ శర్మ వెంకటేశం రాములు, శ్రీహరి,శ్రీనివాస్ ఉన్నారు.