'సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం'
ADB: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా కార్యదర్శి వరుణ్ అన్నారు. గురువారం సీఎం రేవంత్ పర్యటనలో భాగంగా నార్నూర్ పోలీసులు పలువురు ఆదివాసీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిసి విన్నవించుకుంటామని అన్నారు.