ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ మేళా

ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ మేళా

HNK: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 13వ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నారు. SSC, ITI/NTC సర్టిఫికెట్లు, ఆధార్, పాస్‌పోర్ట్ ఫోటోలతో ఉదయం 10 గంటల లోపు అప్రెంటీస్ మేళాకు హాజరుకావాలని కళాశాల HM వెల్లడించారు. ముందుగా apprenticeshipindia.gov.inలో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు ITI కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.