పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలోకి తీసుకెళ్లాలి: హరిప్రసాద్

పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలోకి తీసుకెళ్లాలి: హరిప్రసాద్

CTR: పుంగనూరులో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఇవాళ నిర్వహించారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఆయనకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. మొదట తూర్పు మొగసాలలో పార్టీ జెండా ఎగురవేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలోకి తీసుకు వెళ్లేందుకు జన సైనికులు కృషి చేయాలన్నారు.