కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలు పని చేసే 1800 4251115 నెంబర్‌కు ప్రజలు ఫోన్ చేయాలని కోరారు