రేపు వెంకటాచలంలో విజయోత్సవ ర్యాలీ

రేపు వెంకటాచలంలో విజయోత్సవ ర్యాలీ

NLR: వెంకటాచలంలో మంగళవారం ఉదయం 10 గంటలకు యర్రగుంట వద్ద ఉన్న కమ్యూనిటీ హాలులో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ విజయోత్సవ ర్యాలీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించానున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కార్యాలయ సిబ్బంది కోరారు.