మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి: ఎమ్మెల్సీ

మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి: ఎమ్మెల్సీ

మహిళలు ఏదో ఒక రంగంలో నైపుణ్యం పెంపొందించుకుని ఆర్థికంగా పురోగతి సాధించాలని, మహిళలు ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం బాగుంటదని ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు పోరండ్ల శారద ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణగూడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.