'బడుగు వర్గాల ప్రజల జీవితాలు కాంగ్రెస్‌తోనే మార్పు'
BDK: ఇల్లందు నియోజకవర్గ కామేపల్లి మండలంలో ఇంధీరా మహిళ శక్తి సంబురాల కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఇవాళ తాహసీల్దార్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య చెక్కుల పంపిణీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాలు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని తెలిపారు.