ఉండి హైస్కూల్ ఆవరణలో పారిశుద్ధ్య పనులు

ఉండి హైస్కూల్ ఆవరణలో పారిశుద్ధ్య పనులు

W.G: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉండి హై స్కూల్ ప్రాంగణం నీట మునిగినది. విషయం తెలుసుకున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఆయన ఆదేశాలు మేరకు డ్రేనేజీ కాలువను తవ్వించి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేశారు.