VIDEO: సచివాలయంలో సామాగ్రి చోరీ

VIDEO: సచివాలయంలో సామాగ్రి చోరీ

CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయితీ అరవపల్లి గ్రామంలోని సచివాలయంలో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. సచివాలయం, రైతు భరోసా కేంద్రంలో తలుపుల తాళాలను దుండగులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. కార్యాలయాల లోపల ఉన్న TV, బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై గురువారం ఉదయం సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.