దివ్యాంగుల రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

దివ్యాంగుల రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: దివ్యాంగులకు ఉపాధి పున రావాసం పథకం కింద 2025-26కిగాను రుణాలు మంజూరు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి తెలిపారు. రూ.50వేల యూనిట్, 25 లక్షయూనిట్ 1,రెండు లక్షల యూనిట్ 1, మూడు లక్షల యూనిట్ 1, జిల్లాకు మొత్తం 28యూనిట్ల్ మంజూరైనట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి 31లోగా దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవలన్నారు.