T20 WC: సౌతాఫ్రికాకు భారీ షాక్

T20 WC: సౌతాఫ్రికాకు భారీ షాక్

టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రికెల్టన్ తర్వాతి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. స్పిన్నర్ కోల్ మెక్‌కాంచీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి కివీస్‌కు శుభారంభం అందించాడు.