సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకరణ

NTR: రైతులకు పారదర్శకతతో కూడిన కూడిన మెరుగైన సేవలు అందించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో తన హయాంలో 21 సొసైటీలకు నూతన భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు.