నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్
SKLM: సోంపేట ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఆదివారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ యజ్ఞేశ్వర రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు సోంపేట, బెంకిలి, జింకి భద్ర తదితర గ్రామాలకు సరఫరా ఉండదన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.