VIDEO: నూతన ఎస్సెలకు డీఎస్పీ సూచనలు
తిరుపతి: శ్రీకాళహస్తిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐలకు డీఎస్పీ నరసింహమూర్తి స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధివిధానాల గురించి వివరించారు. జ్యోతి 2 టౌన్, ఇమన్యుయల్ రూరల్, Nv సుబ్బారెడ్డి వన్ టౌన్ ఎస్సైలుగా బాధ్యతలు స్వీకరించారు. చట్టాన్ని జాగ్రత్తగా అమలు చేయాలని, నేరాలు అరికట్టడంపై దృష్టి సారించాలని, ప్రజలతో శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు.