ప్రజల్లో మమేకమై పనిచేయాలి: ఎంపీ రఘునందన్
SDPT: బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మమేకమై పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లొని ఆయన నివాసంలో సిద్దిపేట నాయకుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.