తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో డీఎన్‌బీ కోర్సులు

తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో డీఎన్‌బీ కోర్సులు

HYD: తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రికి డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్‌బీ) పీజీ మెడికల్ కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అనుమతి ఇచ్చింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాల్లో మొత్తం 7 సీట్లు మంజూరయ్యాయి.