'డా. కిషన్ రావు పేరుకై కృషి చేస్తున్నఎమ్మెల్యేకు అండగా ఉంటాం'

'డా. కిషన్ రావు పేరుకై  కృషి చేస్తున్నఎమ్మెల్యేకు అండగా ఉంటాం'

SRD: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా నూతన దవాఖానాకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని మేధావుల ఫోరం పేర్కొంది. రూ. 300 కోట్ల CSR నిధుల ఈ భారీ ప్రజా దవాఖానకు అదనంగా రూ. 35 కోట్లు మంజూరు చేయించడం ఎమ్మెల్యే చతురతకు నిదర్శనమని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు, ఫోరం సభ్యులు RVS రవి, ఇక్రిశాట్ బిక్షపతి, శేషాద్రి అన్నారు.